- Advertisement -
ఇళ్లల్లోకి సముద్ర జలాలు
Sea water into housesకాకినాడ
వాయుగుండం ప్రభావంతో ఏపీలోని కాకినాడ జిల్లా ఉప్పాడ సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. భారీగా ఎగసిపడుతున్న రాకాసి అలలు, ఈదురుగాలుల ధాటికి పలు ఇళ్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. పలు ఇళ్లల్లోకి సముద్ర జలాలు చేరాయి. దాంతో ప్రజలలు భయాందోళనకు గురవుతున్నారు.
- Advertisement -




