కొమురం భీమ్ కు నివాళులర్పించిన సీఎం రేవంత్

- Advertisement -

కొమురం భీమ్ కు నివాళులర్పించిన సీఎం రేవంత్

CM Revanth paid tribute to Komuram Bheem

హైదరాబాద్
కొమురం భీమ్ వర్ధంతి సందర్భంగా జూబ్లీహిల్స్ నివాసంలో ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు.   ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, తదితరులు పాల్గోన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular