కడప ఇంచార్జ్ కలెక్టర్ గా అదితి సింగ్

- Advertisement -

కడప ఇంచార్జ్ కలెక్టర్ గా అదితి సింగ్

Aditi Singh is tAditi Singh is the in-charge collector of Kadapahe in-charge collector of Kadapa

బద్వేలు
కడప ఇంచార్జ్ కలెక్టర్ గా అదితి సింగ్ నియమితులయ్యారు. కడప కలెక్టర్ లోతేటి శివశంకర్ తెలంగాణ కేడర్ కు కేటాయించడంతో అయన తెలంగాణ సెక్రటేరియట్ లో రిపోర్ట్ చేసుకున్నారు. దాంతో * కడప ఇంచార్జ్ కలెక్టర్ గా జాయింట్ కలెక్టర్ అదితిసింగ్ కు బాధ్యతలు అప్పగించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular