ప్రభుత్వం నిబంధనలకు అనుగుణంగా బాణసంచా విక్రయాలు జరపాలి

- Advertisement -

ప్రభుత్వం నిబంధనలకు అనుగుణంగా బాణసంచా విక్రయాలు జరపాలి

Fireworks should be sold in accordance with government regulations

– పట్టణ సీఐ సుబ్రహ్మణ్యం
తాడేపల్లిగూడెం, అక్టోబర్ 17
ప్రభుత్వం నిబంధనలకు అనుగుణంగా బాణసంచా విక్రయాలు జరపాలని తాడేపల్లిగూడెం పట్టణ సిఐ సుబ్రహ్మణ్యం తెలిపారు. పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద బాణసంచా వ్యాపారులతో సమీక్ష నిర్వహించారు. హోల్సేల్, రిటైల్ బాణసంచా వ్యాపారాలకు తీసుకోవలసిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సీఐ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ బాణసంచా దుకాణాల వద్ద తప్పనిసరిగా ఫైర్ సేఫ్టీ పరికరాలు అందుబాటులో ఉండాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టపరంగా చర్యలు చేపట్టాలని హెచ్చరించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular