చిత్తూరులో కార్డెన్ సెర్చ్

- Advertisement -

చిత్తూరులో కార్డెన్ సెర్చ్
చిత్తూరు

Carden search in Chittoor

నగరంలోని తేనెబండ శ్రీనివాస కాలనీ, గంగా కాలనీ తదితర ప్రాంతాల్లో టూ టౌన్ సీఐ నెట్టి కంటయ్య ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. గంజాయి, మత్తు పదార్థాలు, కర్ణాటక మద్యం, నాటు సారాతో పాటు బైకు దొంగతనాలపై ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నామని చెప్పారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే శిక్ష తప్పదన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular