దేవస్థాన  స్దలంలో మద్యం దుకాణం

- Advertisement -

దేవస్థాన  స్దలంలో మద్యం దుకాణం

Liquor shop in Devasthanam village

నందిగామ
పాత బస్టాండ్ లో శ్రీ    శుఖశామలాంబ సమేత రామలింగేశ్వర  దేవస్థానానికి చెందిన స్ధలంలో  మద్యం దుకాణం ప్రారంభించారు  మద్యం షాపు నిర్వాహకులు.  సమాచారం తెలుసుకున్న కార్యనిర్వణాధికారి గంగాధర్   మద్యం దుకాణం వద్దకు చేరుకున్నారు.  దేవాదాయ నిబంధనలు ప్రకారం, ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఆక్ట్ ప్రకారం దేవస్థానం స్థలాలలో గుడి, బడి  పరిసర ప్రాంతాల్లో మద్యం దుకాణం నిర్వహించరాదనే నిబంధనలను ఉన్నాయని అభ్యంతరం వ్యక్తం చేసారు. దాంతో మద్యం దుకాణదారులు అయనతో వాగ్వాదానికి దిగారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular