- Advertisement -
సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
A key decision of the Supreme Court
ఇకపై అన్ని కేసులు ప్రత్యక్ష ప్రసారం..!
న్యూఢిల్లీ
ఇప్పటివరకూ రాజ్యాంగ ధర్మాసనం సీజేఐ విచారణలను మాత్రమే సుప్రీంకోర్టు లైవ్ టెలికాస్ట్ చేసింది. త్వరలో అన్ని రోజు వారీ కేసులను సర్వోన్నత న్యాయస్థానం ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. న్యాయ ప్రక్రియలో మరింత పారదర్శకత తీసుకు రావాలనే లక్ష్యంతో చొరవ తీసుకున్నామని సీజేఐ డీవై చంద్రచూడ్ అన్నారు.
- Advertisement -



