- Advertisement -
తుళ్లూరు పీఎస్ కు నందిగం సురేశ్
Nandigam Suresh to Tulluru PS
గుంటూరు
వైసీపీ నేత నందిగం సురేశ్‌ను తుళ్లూరు పీఎస్‌కు పోలీసులు తరలించారు. వెలగపూడిలో మహిళ హత్య కేసులో నిందితుడిగా ఆయన ఉన్నారు. పోలీసు కస్టడీకి కోర్టు అనుమతించడంతో విచారణకు తీసుకెళ్లారు. ఈ రెండు రోజులు అక్కడే ఆయనను విచారించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. అయితే భారీ బందోబస్తు మధ్య ఆయనను పోలీసులు అక్కడకి తీసుకెళ్లడం గమనార్హం.
- Advertisement -


