- Advertisement -
జంగారెడ్డిగూడెంలో పోలీసు అమరవీరుల దినోత్సవ ర్యాలీ
Police Martyrs Day Rally at Jangareddygudemజంగారెడ్డిగూడెం
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం లో అమరవీరుల సంస్మరణ దినోత్సవ ర్యాలీ నిర్వహించారు. పోలీస్ స్టేషన్ వద్ద ప్రారంభమైన ర్యాలీ బస్టాండ్ వద్ద ముగిసింది. పలు స్కూల్ విద్యార్థులు ర్యాలీ లో పాల్గొన్నారు. ప్రజలు స్వేచ్ఛగా ఉండానికి దేశ సరిహద్దుల్లో , పోలీస్ విధి నిర్వహణలో అశువులు బాసిన అమరవీరుల త్యాగ ఫలమే కారణమని డీఎస్పీ రవిచంద్ర అన్నారు….
- Advertisement -




