గ్రూప్స్ పరీక్షా కేంద్రాలను పరిశీలిచిన అదనపు కలెక్టర్

- Advertisement -

గ్రూప్స్ పరీక్షా కేంద్రాలను పరిశీలిచిన అదనపు కలెక్టర్

The Additional Collector inspected the Groups Examination Centres

కూకట్పల్లి
కూకట్పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గ్రూప్ 1 పరీక్ష కేంద్రాన్ని మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ రాధిక గుప్తసోమవారం పరిశీలించారు. వ్రాత పరీక్ష రాయలేని దివ్యాంగులలు స్క్రైబ్ లతో పరీక్ష రాసేందుకు జరిపిన ఏర్పాట్లను పరిశీలించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా, పరీక్ష నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు. కూకట్పల్లిలో రెండు పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular