- Advertisement -
పలు పబ్ లలో పోలీసుల తనిఖీలు
Police checks in many pubs
మాదాపూర్
మాదాపూర్ లో 17 పబ్బుల లైసెన్స్ లను పోలీసులు తనిఖీ చేసారు. 10 పబ్ లు ఎలాంటి అనుమతి లేకుండా నడుస్తున్నట్లు గుర్తించారు. వాటన్నింటికీ నోటీసులు జారీ చేసారు. పబ్బులలో సౌండ్ పొల్యూషన్ లైసెన్స్, పోలీస్ పర్మిషన్, జిహెచ్ఎంసి పర్మిషన్, హెల్త్ అండ్ ఫైర్, ఎక్సైజ్ పర్మిషన్ లను చెక్ చేసారు. పబ్ లో మైనర్లకు అనుమతిచ్చి లిక్కర్ సప్లై చేసే బార్లపై కఠిన చర్యలు తీసుకుంటాం. బార్లు పబ్బులలో గంజాయి డ్రగ్స్ సరఫరా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
- Advertisement -