ప్రభాస్ అభిమానుల సందడి

- Advertisement -

ప్రభాస్ అభిమానుల సందడి

Prabhas fans are buzzing

నరసాపురం
సినీ హీరో ప్రభాస్ పుట్టిన రోజు వేడుకలలో భాగం గా నరసాపురం కనకదుర్గా దియేటర్ వద్ద ప్రభాస్ అభిమానులు నరసాపురం మాజీ టిడిపి ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు చేతుల మీదుగా భారీ కేక్ కట్ చేసి అభిమానులకు తినిపించారు.ఈ సందర్భంగా మాధవనాయుడు మాట్లాడుతూ తన ప్రాణ మిత్రుడు ప్రభాస్ కు తన అభిమానులంటే ప్రాణమని.ప్రభాస్ పుట్టిన రోజు వేడుకలు భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాలలో కూడా తన అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారని.అంతటి కీర్తి ఘడించిన హిరో ప్రభాస్ తన మిత్రుడు కావడం గర్వంగా వుందని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular