Sunday, April 19, 2026

చేతి పంపులను బాగు చేయండి మహా ప్రభో !!

- Advertisement -

చేతి పంపులను బాగు చేయండి మహా ప్రభో !!

Repair the hand pumps Maha Prabho !!

బెల్లంకొండ
బెల్లంకొండ మండలంలోని పలు గ్రామాల్లో గతంలో ఏర్పాటు చేసిన చేతి పంపులు కొన్ని పనిచేస్తుండగా, మరికొన్ని రిపేరులో ఉన్నాయి. వాటిని మరమ్మతులు చేస్తే, విద్యుత్ సరఫరా లేని సమయంలో ఇళ్లల్లో నీళ్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరమ్మత్తులో ఉన్న చేతి పంపులను బాగు చేసినట్లయితే తాము వినియోగించుకుంటామని ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికైనా మండల స్థాయి అధికారులు స్పందించి మరమ్మతులకు గురై ఉన్న చేతి పంపులను బాగు చేయించి వినియోగంలోకి తీసుకురావాలని వివిధ గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్