తిరుపతిలో పలు హోటల్స్ కు బాంబు బెదిరింపులు

- Advertisement -

తిరుపతిలో పలు హోటల్స్ కు బాంబు బెదిరింపులు

Bomb threats to many hotels in Tirupati

అర్థరాత్రి ఉలిక్కిపడ్డ తిరుపతి నగరం
తిరుపతి
తిరుపతి నగరంలోని లీలామహల్ సమీపంలోని మూడు ప్రైవేటు హోటళ్లు, రామానుజ కూడలిలోని మరో హోటల్కు  మెయిల్లో బెదిరింపులు రావడం కలకలంరేపింది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేపట్టారు. గురువారం ఆర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. తమిళనాడులో టెర్రరిస్ట్ జాఫర్ సాదిక్ కు జైలు శిక్ష ఖరారు పై మెయిల్ లో అగంతకులు ఆక్రోశం వ్యక్తం చేసారు. శిక్ష పడేందుకు తమిళ సర్కార్ తరఫున సీఎం స్టాలిన్ సహకారం అందించడం మాకు నచ్చలేదని పేర్కోన్నారు.
రాష్ట్రంలోని పాఠశాలల్లో పేలుళ్లకు ఐఎస్ఐ పూనుకొంది. అలాగే సమీపంలో ఉన్న పుణ్యక్షేత్రం తిరుపతిలో పలు హోటళ్లను కూడా పేల్చేస్తామని మెయిల్ లో పేర్కోన్నట్లు సమాచారం.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular