వ్యాధులు ప్రభాల కుండా ముందస్తు జాగ్రత్తలు

- Advertisement -

వ్యాధులు ప్రభాల కుండా ముందస్తు జాగ్రత్తలు

Precautions against outbreak of diseases

కౌతాళం
:కాలనీ ల్లో వ్యాధులు ప్రభాల కుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటామని మీ ఇంటి ముందున్న డ్రైనేజీలు పైన బండలు తొలగించి కార్మికుల కు సహకరించాలని గ్రామ సర్పంచ్ పాల్ దినకర్ పేర్కొన్నారు. సోమవారం
మండల కేంద్రమైన కౌతాళం గ్రామం నందు ఎంఎల్ఏ మరియు మండల అధ్యక్షులు దేశాయ్ ప్రహళ్ళద ఆచారి వారి సహకారంతో మరియు గ్రామ సర్పంచ్ యస్.పాల్ దినకర్ ఆధ్వర్యంలో గ్రామం నందు” స్పెషల్ శానిటేషన్” లో భాగంగా మెయిన్ బజార్ నందు మరియు వివిధ వీధుల్లో దోమలు ప్రబలకుండా ప్రత్యేకంగా అదనపు ప్రైవేటు ఏరిగేరీ సిబ్బంది ద్వారా డ్రైనేజీ పూడిక తీస్తున్నారు. కావున అంగళ్లు మరియు ఇంటి ముందు డ్రైనేజీ పై ఉన్న బండలను తీసి ప్రజలు సిబ్బంది కి సహకరించాలని కోరారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular