- Advertisement -
పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవాలు
Police Martyrs Commemoration Days ఎమ్మిగనూరు అక్టోబర్ 28
పట్టణ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు సేవ గుణం తో పండ్లు పంచిన ఎమ్మిగనూరు *డివిజన్ డిఎస్పి గారి మరియు పట్టణ సీఐ గారి తోపాటు మాజీ కౌన్సిలర్ యం. మధు బాబు పాల్గొన్నారు.
పోలీసులు అమరవీరుల సంస్మరణ దినం ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న జరుపుకుంటారు.భారత్–చైనా సరిహద్దుల్లో ఆక్సయ్ చిన్ ప్రాంతంలో 16 వేల అడుగుల ఎత్తున రక్తం గడ్డకట్టే మంచు పర్వతాల మధ్య ఉన్న వేడి నిట్టిబుగ్గ (హాట్ స్ప్రింగ్) అమర జవాన్లు త్యాగాలకు ప్రతికగా మన మధ్య నిలిచి ఉంది. దేశవ్యాప్తంగా విధినిర్వహణలో అసువులుబాసిన పోలీసులు స్మరిస్తూ ప్రతి ఏడాది అక్టోబర్ 21న *పోలీసు అమరవీరుల సంస్మరణ దినం గా పాటించడం ఆనవాయితీ. ఈ సంవత్సరం కూడా అక్టోబర్ 21 నుండి 31వ తేది వరకు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా జరుపుకోనున్నారు.
- Advertisement -




