రైతాంగ ప్రజా నిరసన సదస్సుకు ముమ్మరంగా ఏర్పాట్లు

- Advertisement -

రైతాంగ ప్రజా నిరసన సదస్సుకు ముమ్మరంగా ఏర్పాట్లు

Arrangements are in full swing for the farmers' public protest conference

వనపర్తి
పదివేల మంది రైతులు పాల్గొనే సభ విజయవంతం చేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కోరారు. సభ కోసంకొనసాగుతున్న పనులను ఆయన పరిశీలించి పలు సూచనలు చేశారు.
అంబేద్కర్ చౌరస్తాలో డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి ముఖ్య అతిథి హరీష్ రావుపూలమాలలు సమర్పించి ర్యాలీగా ఉదయం 9.00గంటలకు బయలు దేరి 10.00గంటలకు సభాస్థలికి చేరుకుంటారని అన్నారు.
సభా ఏర్పాట్ల గురించి రాష్ట్ర నాయకులు అభిలాష్ రావు,గట్టు యాదవ్,వాకిటి.శ్రీధర్,పి.రమేష్ గౌడ్ ,నందిమల్ల.అశోక్, చీర్ల.విష్ణు సాగర్, జిల్లా విద్యార్థి కోఆర్డినేటర్ హేమంత్ ముదిరాజ్ మర్రికుంట.శ్రీను,చిట్యాల.రాము, జోహేబ్బ్ హుస్సేన్,,క్రాంతి తదితరులు పర్యవేక్షించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular