వైఎస్సార్ కు నివాళలర్పించిన జగన్

- Advertisement -

వైఎస్సార్ కు నివాళలర్పించిన జగన్

Jagan paid tribute to YSR

కడప
ఇడుపులపాయ, పులివెందులలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడువైయస్ జగన్ పర్యటన కొనసాగింది. ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద నివాళులర్పించారు. తరువాత  ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.  ఈ కార్యక్రమానికి హాజరైన పలువురు ప్రజా ప్రతినిధులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనాయకులు, కార్యకర్తలు, అభిమానులు హజరయ్యారు..

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular