రాజేందర్ మాట్లాడుతూ యాదవ సోదరులకు సదర్ మరియు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. దున్న రాజుల విన్యాసాలు, యువకుల నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి అని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక బిజెపి, బీజేవైఎం నాయకులు, యువజన సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.