రాజ్ భవన్ లో సమగ్ర సర్వే

- Advertisement -

రాజ్ భవన్ లో సమగ్ర సర్వే

A comprehensive survey at Raj Bhavan

హైదరాబాద్
రాష్ట్ర గవర్నర్  జిష్టుదేవ్ వర్మ వుంటున్న రాజ్ భవన్ లో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహించారు.  గవర్నర్ నుంచి సమాచారం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సెక్రెటరీలు   సందీప్ కుమార్ సుల్తానియా, బుర్రా వెంకటేశం,జిల్లా కలెక్టర్  అనుదీప్ దురిశెట్టి,  అదనపు కమిషనర్ జీహెచ్ఎంసి  స్నేహ శబరిష్,  ప్లానింగ్ డైరెక్టర్లు రూఫర్స్, ఓంప్రకాష్,  ఎన్యూమరేటర్లు తదితరులు పాల్గోన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular