శ్రీ అమ్మవారిని దర్శించుకున్న హీరో వరుణ్ తేజ్

- Advertisement -

శ్రీ అమ్మవారిని దర్శించుకున్న హీరో వరుణ్ తేజ్

Hero Varun Tej visited Sri Ammavaru

విజయవాడ
మంగళవారం నాడు నటుడు వరుణ్ తేజ్, యు బృందం అమ్మవారి ఆలయానికి వచ్చారు. వారికి ఆలయ అధికారులు అమ్మవారి దర్శనం కల్పించారు.. తరువాత వారికి ఆలయ ఈవో కె.ఎస్ రామరావు,  వేదపండితులచే వేదాశీర్వచనం కల్పించి, అమ్మవారి ప్రసాదం, శేష వస్త్రం మరియు చిత్రపటం అందజేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular