- Advertisement -
పటాన్ చెరులో కేటీఆర్ కు ఘనస్వాగతం
Welcome to KTR in PatanCheru
పటాన్ చెరు
పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలోని ఉన్న ఇన్స్పెక్షన్ బంగ్లా కు టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వచ్చారు. బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ డౌన్ డౌన్, సీఎం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లు భారతి నగర్ డివిజన్ కార్పొరేటర్ సింధు ఆదర్శ రెడ్డి, పటాన్ చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ తో కలిసి ఇన్స్పెక్షన్ బంగ్లాలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం బీఆర్ఎస్ నాయకుల బృందంతో కలిసి సంగారెడ్డి సెంట్రల్ జైల్లో ఉన్న కొడంగల్ నియోజకవర్గం లంగచెర్ల గ్రామానికి చెందిన పార్టీ నాయకులు రైతులను పరామర్శించడానికి బయలుదేరారు.
- Advertisement -