కర్కాటక రాశి రూపంలో గణపయ్య

- Advertisement -

కర్కాటక రాశి రూపంలో గణపయ్య
Lord Ganesha in the form of the Cancer zodiac sign.

చిత్రకారులు చిత్రీకరించిన కర్కాటక రాశి గణపతి చిత్రం

శ్రీకాళహస్తి సెప్టెంబర్ 12

ఏ రూపాన పూజించిన అనుగ్రహించే గణపయ్యను చవితి సంబరమంటే ప్రజలు తమకు అనుకూలమైన రూపాల్లో సిద్ధం చేస్తుంటారు. ఏడాది పట్టణంలోని ముత్యాలమ్మ గుడి వీధికి చెందిన విశ్రాంత హెచ్ఎం సృజనాత్మక చిత్రకారుడైన పోల స్వామి స్వర్ణ మూర్తి కర్కాటక రాశి గణపతి చిత్రానికి జీవం పోశారు. చెవిటి సంబరాల సందర్భంగా గురు గ్రహం ఏ రాశిలోకి ప్రవేశిస్తుందో అందుకు తగ్గట్టు ఆ రాశి చిత్రంలో గణపతిని చిత్రీకరిస్తూ వస్తున్నారు. ఇప్పటివరకు సింహ, తుల, కన్య, మీన, వృశ్చిక, ధనస్సు, కుంభ, మకర, మేష, వృషభ, మిధున, రాశులకు సంబంధించి గణపతి మూర్తులను చిత్రీకరించారు. ప్రస్తుతం కర్కాటక రాశి గణపతికి జీవం పోశారు. వినాయక చవితి సందర్భంగా పోల స్వామి వీధిలో ఈ రూపంతో గణపతిని ప్రతిమ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular