యువతకు ఉచిత శిక్షణ…

- Advertisement -

యువతకు ఉచిత శిక్షణ…

Free training for youth

ఏలూరు, నవంబర్, 20:
జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు స్థానిక డి. యల్.టి.సి  సహాయ సంచాలకులు ఎస్.ఉగాది రవి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.  ప్రధానమంత్రి కౌశల్ వికాశ్ యోజన క్రింద ఆఫీస్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్  కోర్సులో మూడు నెలల పాటు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇంటర్ ఆ పైన ఉత్తీర్ణులైన వారు 15 నుంచి 35 ఏళ్ల లోపు వారు అర్హులని తెలిపారు. చివరి తేదీ 30-11-2024. వివరాలకు:9493482414 నెంబర్ ను సంప్రదించవచ్చన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular