- Advertisement -
పోలీసుల పబ్లిక్ గ్రీవెన్స్ కు ఆధార్ కార్డు తప్పనిసరి
Aadhaar card is mandatory for police public grievancesఏలూరు
ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం లో ప్రతి సోమవారం నిర్వహించే పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమానికి ఆధార కార్డు తప్పనిసరిగా తీసుకురావాలని ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివ కిషోర్ సూచించారు.
ప్రతి సోమవారం లేదా ఎప్పుడైనా జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగే ప్రజా ఫిర్యాదులు – పరిష్కారాల వ్యవస్థ కార్యక్రమానికి వచ్చే ఫిర్యాదు దారులు తప్పనిసరిగా తమ ఆధార్ కార్డు తీసుకురావాలి. ఈ విషయం గమనించి ప్రజలు సహాకరించలి. పిర్యాధిదారులు ఎక్కడ నుంచయిన పి.జి.ఆర్.ఎస్ యాప్ లో వారి యొక్క పిర్యాదు వివరాలు, దాని స్టేటస్ తెలుసుకోవచ్చాని అయన అన్నారు.
- Advertisement -




