- Advertisement -
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అపేందుకు కృషి
Efforts to achieve privatization of steel plantఅమరావతి
విశాఖ ఉక్కుపై మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో మాట్లాడారు. వైసీపీ హయాంలోనూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రతిపాదన వచ్చింది ప్రైవేటీకరణను నిరసిస్తూ కార్మికులు ఆందోళనలు చేశారు. గత ప్రభుత్వం ప్రైవేటీకరణను ఆపేందుకు చర్యలు తీసుకోలేదు స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ఆపాలని కేంద్రాన్ని సీఎం చంద్రబాబు కోరారు. కేంద్ర మంత్రి వచ్చి కార్మికులతో చర్చించి ప్రైవేటీకరణ లేదని చెప్పారు సెయిల్ లో కలిపి ప్రత్యేకంగా గనులు కేటాయించేలా ప్రభుత్వం చర్యలు. విశాఖ ఉక్కును లాభాల బాట పట్టించేందుకు ఎన్డీఏ సర్కారు చర్యలు చేపడుతుందని మంత్రి అన్నారు.
- Advertisement -




