ఏఎంవిఐ కారు ప్రమాదం

- Advertisement -

ఏఎంవిఐ కారు ప్రమాదం

AMVI car accident

ఏలూరు
ఏలూరులో అసిస్టెంట్ మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ గా  పని చేస్తున్న నెహ్రూ ప్రయాణిస్తున్న కారు ప్రమాదవశాత్తు కొవ్వూరు పట్టణంలో ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో కారులో నెహ్రూ,  హోంగార్డు,  డ్రైవర్ వున్నారు.  ఘటనలో  కారు పూర్తిగా దెబ్బతింది .అయితే ఎవరికీ గాయాలు కాలేదు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular