- Advertisement -
పుష్ప 2 సినిమాను చూడకుండా ఏవడూ ఆపలేరు
Nobody can stop you from watching the movie Pushpa 2
అంబటి
గుంటూరు
అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా మీద ఎంత మంది దుష్ప్రచారం చేసినా.. దాన్ని చూడకుండా ఎవ్వడు ఆపలేడని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. గతంలో జూ.ఎన్టీఆర్ సినిమాని చూడకుండా ఆపాలనుకున్నారు కాని ఆపలేకపోయారు. అందరిని తలదన్నే విధంగా అల్లు అర్జున్ వెళ్లడంతో.. కొంత మందికి బాగా జెలసీగా ఉందని అయమన అన్నారు.
- Advertisement -