విజేతలను అభినందించిన ఎమ్మెల్యే కన్నా

- Advertisement -

విజేతలను అభినందించిన ఎమ్మెల్యే కన్నా

MLA Kanna congratulated the winners

సత్తెనపల్లి,
సత్తెనపల్లి పట్టణ నారాయణ స్కూల్ కి చెందిన విద్యార్థులు రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో పాల్గొని బహుమతులు సాధించారు. బహుమతులు సాధించిన వారిలో శ్రుతన్ గోల్డ్ మెడల్, ఎండి ఫరూక్ సిల్వర్ మెడల్ సలివేంద్ర హేమల్ బ్రాంజ్ మెడల్, దూలం భాస్కర్ బ్రాంజ్ మెడల్, రాజరాపు యశశ్విని బ్రాంజ్ మెడల్ సాధించారు. వీరందరిని సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ అభినందించారు. ఈ కార్యక్రమం లో స్కూల్ యాజమాన్యం మరియు నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular