అదుపు తప్పి లారీని ఢీకొన్న కారు

- Advertisement -

అదుపు తప్పి లారీని ఢీకొన్న కారు

A car that lost control and collided with a lorry

నలుగురు మృతి
శ్రీకాకుళం
భోగాపురం మండలం పోలిపల్లి వద్ద  జాతీయ రహదారిపై  ఘోర ప్రమాదం శ్రీకాకుళం  వైపు నుండి విశాఖ వైపు వెళ్తూ అదుపు తప్పిన కారు డివైడర్ మీదుగా పల్టీ కొట్టి పక్కరోడ్ పైకి దూసుకెళ్లింది.  అటుగా వస్తున్న లారీ ఢీ కొట్టడం తో కార్ లోని నలుగురు మృతి  చెందారు. లారీ  డ్రైవర్ కు తీవ్ర గాయాలు అయ్యాయి..

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular