వాహనాలను తనిఖీ చేసిన పోలీస్ ఆఫీసర్..
జూబ్లీహిల్స్ డిసెంబర్ 1 (వాయిస్ టుడే )
The police officer who checked the vehiclesబోరబండ సబ్ ఇన్స్పెక్టర్ తుల్జారామ్ మరియు పోలీస్ సిబ్బంది ప్రజల వాహనాలను తనిఖీ చేశారు. సాధారణంగా పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టి సరైన పత్రాలు లేకపోయినా లేక హెల్మెట్ ధరించకపోయినా లేదా ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించినా పట్టుకొని పిట్టి కేసు లేదా జరిమానా విధిస్తారు. ప్రజల నుండి ఎలాంటి ఫిర్యాదు అందినా వెంటనే పోలీసులు స్పందించి అక్కడి చేరుకునేలా పెట్రోల్ కార్ ద్వారా నిరంతరం పోలీసులు గస్తీ నిర్వహిస్తుంటారు. 100 డయల్ కు ఫోన్ రాగానే క్షణాల్లో సంఘటనా స్థలానికి చేరుకొని సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు.. .విసేబుల్ పోలిసింగ్, ప్రో ఆక్టివ్ పోలిసింగ్ కోసం బ్లూ కోల్ట్స్, పెట్రోల్ కార్ సిబ్బంది పనిచేస్తుందని తెలిపారు..




