- Advertisement -
పవిత్ర తిరుమల కొండ జలం
Holy Tirumala hill waterమురుగు కాలువ పాలు
తుపాను తీవ్రతకు శేషాచలం కొండలు ఉదృతంగా,
భారీ వర్షాలు కురుస్తున్న నేడు మాలాడీగుండం జలపాతం ఉదృతంగా ప్రవహిస్తూ ఎన్జీవో కాలనీ నుంచి సాగుతూ… లీలా మహల్ జంక్షన్ సమీపంలో యస్ కే పాస్ట్ పుడ్
సంజయ్ గాంధీ కాలనీ వైపు ఉన్న పెద్ద మురుగు నీరు కాలువలో కలిసి ప్రవాహం సాగుతోంది ఈవిధంగా సీజనల్ వర్షాకాలం నీరు పెద్దయెత్తున
ప్రజలకు ఉపయోగపడని విధంగా దశాబ్దాలుగా కొనసాగుతోంది, అడవుల
నుండి కలుషితం లేని స్వచ్ఛమైన తీయని నీరు ప్రభుత్వం, కార్పొరేషన్ తితిదే సద్వినియోగం చేయడానికి ముందుకు వచ్చి సమీపంలో జలాశయం లేదా పంపింగ్ ప్రక్రియ ప్రణాళిక అమలు చేస్తే తిరుపతి ప్రజలు
దాహార్తిని తీర్చడానికి అనుకూలంగా ఉంటుంది
- Advertisement -




