- Advertisement -
కన్నడ సీరియల్ నటి శోభిత ఆత్మహత్య
Kannada Serial Actress Sobhita Suicideహైదరాబాద్
కన్నడ సీరియల్ నటి శోభిత ఆత్మహత్య చేసుకుంది. గాచ్చిబౌలి లోని తన ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది పెళ్లి అనంతరం సినిమా, సీరియల్స్ కి శోభిత దూరంగా వుంది. శోభిత మృతి పై పలు అనుమానాలు వ్యక్తంమవుతున్నారు. గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -




