తుఫాన్ ప్రభావంతో తలకోన జలపాతం వద్ద ఆంక్షలు

- Advertisement -

తుఫాన్ ప్రభావంతో తలకోన జలపాతం వద్ద ఆంక్షలు

Restrictions at Talakona Falls due to typhoon

తిరుపతి
తిరుపతి జిల్లా ఎర్రవారిపాలెం మండలంలోని తలకోన జలపాతం వద్ద ఆంక్షలు విధించారు. ఇటీవల కురిసిన వర్షాల ప్రభావంతో తలకోన జలపాతానికి  నీటి ప్రవాహం పెరిగింది. నీటి ప్రవాహం పెరగడంతో జలపాతం వద్ద  వారం పాటు ఆంక్షలు విధించారు. ముందస్తు చర్యలో భాగంగా ఫారెస్ట్ అధికారులు ఆంక్షలు విధించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular