Thursday, February 12, 2026

మర్రి చెన్నారెడ్డి కి నివాళలర్పించిన స్పీకర్ ప్రసాద్ కుమార్

- Advertisement -

మర్రి చెన్నారెడ్డి కి నివాళలర్పించిన స్పీకర్ ప్రసాద్ కుమార్

Speaker Prasad Kumar paid tribute to Marri Chenna Reddy

హైదరాబాద్
మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ మర్రి చెన్నారెడ్డి  వర్ధంతి సందర్భంగా ఇందిరాపార్కు వద్ద ఉన్న స్మారక స్థూపానికి తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి  గడ్డం ప్రసాద్ కుమార్ నివాళులర్పించారు. తరువాత  జరిగిన సంస్మరణ సభలో రాష్ట్ర గవర్నర్  జిష్ణుదేవ్ వర్మ,  హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ,  ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్