సంఘం డైరీ ముందు స్థానికుల అందోళన

- Advertisement -

సంఘం డైరీ ముందు స్థానికుల అందోళన

Locals fight in front of Sangam dairy

మిర్యాలగూడ
నల్లగొండ జిల్లా  మిర్యాలగూడ మండలం శ్రీనివాస్ నగర్ లోని సంఘం డైరీ ఎదుట స్థానికుల ఆందోళన చేపట్టారు. స్థానిక సామ్యతండా లో.. నిర్మించిన ఈటిపి ప్లాంటును తొలగించాలంటూ..  కోదాడ-జడ్చర్ల రహదారిపై

రాస్తారోకో నిర్వహించారు. స్థానికుల రాస్తారోకోతో.. రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. డైరీ నుండి వెలుపడుతున్న వ్యర్థాలతో.. అనారోగ్య పాలవుతున్నామని స్థానికుల ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే..

అధికార యంత్రాంగం, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు స్పందించి.. డైరీ పర్మిషన్ రద్దు చేయాలని ఈ సందర్బంగా స్థానికులు డిమాండ్ చేశారు..

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular