- Advertisement -
రహదారి పనులకు శంకుస్థాపన
Laying of stone for road worksపాల్గోన్న మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి
సూర్యాపేట
మోతె మండల కేంద్రంలో రూ. 25 కోట్ల నిధులతో మోతె-మొద్దుల చెరువు రహదారి పనులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి శంకుస్థాపన చేసారు. ఉత్తమ్ మాట్లాడుతూ కాళేశ్వరం నీళ్లు లేకుండానే
అధిక సాగు చేసాం. రాష్ట్రంలో 153 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సాగు జరిగింది. రైతుల పక్షపాతిగా కాంగ్రెస్ పార్టీ నిలిచింది. హాస్టల్ మెస్, డైట్ చార్జీలు పెంచాం. ఏడాదిలోనే 50వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. ఏడాదిలో
కోదాడకు 400 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాం. సంక్రాంతి తర్వాత రైతు భరోసా అందించనున్నామని అన్నారు.
- Advertisement -




