కెన్ స్టార్ నౌకను ఎందుకు తనిఖీ చేయలేదు

- Advertisement -

కెన్ స్టార్ నౌకను ఎందుకు తనిఖీ చేయలేదు

Why didn't Ken Starr inspect the ship?

మచిలీపట్నం
రెండు రోజుల క్రితం కాకినాడ పోర్ట్ నుండి ఆఫ్రికా కంట్రీకి రేషన్ బియ్యం నౌకల ద్వారా అక్రమ రవాణా కు పాల్పడుతున్న 32వేల టన్నుల నౌకను ఉప ముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్ సీజ్ చేయమనటం హర్షించదగ్గ

విషయమే అయినప్పటికీ కాకినాడ పోర్ట్ లో 42 వేల టన్నుల రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్న కెన్ స్టార్ నౌకను ఎందుకు తనిఖీ  చేయలేదు అని మాజీ మంత్రి పేర్ని నాని  విమర్శించారు.

కెన్ స్టార్ తనిఖీ చేయకపోవడానికి గల కారణం వేల్పూరి శ్రీనివాసరావు ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి వియ్యంకుడు కావడమే. వేల్పురి శ్రీనివాస్ అక్రమంగా తరలిస్తున్న 42000వేల టన్నులు బియ్యం ఉప ముఖ్యమంత్రి

దృష్టికి రాలేదా…కస్టమ్స్ అధికారులు, పోర్ట్ అథారిటీ అధికారులు పక్కనే ఉన్న నౌకలోకి వెళ్లడానికి పర్మిషన్ ఇవ్వట్లేదు అనటం హాస్యాస్పదమని అన్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular