- Advertisement -
శబరి మలలో భారీ వర్షం
Heavy rain in Sabari Malaశబరిమల
శబరిమలలో భారీ వర్సం ఎడతెరిపి లేకుండా కురుస్తోంది. పంబ, సన్నిధానం లో ఉదయం నుండి వర్షం కురుస్తోంది. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో అయ్యప్ప భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జోరు వర్షంలోనే అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకుంటున్ఆరు. శబరిమల అయ్యప్ప స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. .
- Advertisement -




