- Advertisement -
బస్తి దవాఖానలో కనీస వసతులు లేవు
Basti Dawakhana does not have minimum facilitiesహైదరాబాద్
కూకట్ పల్లి నియోజక వర్గంలో బస్తి దవాఖనలలో ఎమ్మెల్యే కృష్ణారావు ఆకస్మిక తనిఖీలు చేసారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏ ఒక్క రోగులకు దవాఖానాలో కనీస వసతులు లేవు. దవాఖానలో బిపి, షుగర్ , టాబ్లెట్స్ లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు . కేసీఆర్ ప్రభుత్వంలో పేద ప్రజలకు దృష్టిలో ఉంచుకుని బస్తీ దవాఖానలు ఏర్పాటు చేసారు. ఈ ప్రభుత్వం బస్తి దవాఖానాలను సుస్తి చేసింది. నేటికీ ప్రభుత్వం ఏర్పడి ప్రజలకు ఏమి చేసింది. ప్రజలకు ఇబ్బందులు పడే విధంగా ప్రభుత్వం వైఖరిస్తుంది. ప్రభుత్వం , అధికారులు తీరును మార్చుకోపోతే ప్రజల పక్షాన బిఆర్ఎస్ పార్టీ నిలపడుతుందని అన్నారు.
- Advertisement -




