- Advertisement -
ములుగు జిల్లాలోని ఏటూరు నాగారంకు ఆర్టీసీ డిపో మంజూరు
Grant of RTC Depot to Eturu Nagar in Mulugu Districtడిపో మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ములుగు
ములుగు జిల్లాలోని ఏటూరు నాగారంకు ఆర్టీసీ డిపో మంజూరు అయింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మూడు రాష్ట్రాల సెంటర్ గా ఉన్న ఏటూరు నాగారం కి ఆర్టీసీ బస్సు డిపో మంజూరు కావటం పట్ల సీతక్క హర్షం వ్యక్తం చేసారు. ఏటూరు నాగారం నగరంలో బస్సు డిపో మంజూరు కావడంతో ఏజెన్సీ ప్రజల చిరకాల వాంఛ నెరవేరిందని సీతక్క అన్నారు.
సచివాలయంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రవాణా శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ కు మంత్రి సీతక్క, ములుగు డిసిసి అధ్యక్షులు పైడాకుల అశోక్ ధన్యవాదాలు తెలిపారు
- Advertisement -




