- Advertisement -
నాపరాయి బండ పడి చిన్నారి మృతి
A child died after a rock fell on himబేతంచర్ల
బేతంచర్ల పట్టణంలోని డోన్ వెళ్లే రహదారిలో పాలిష్ ఫ్యాక్టరీ ఆవరణంలో నాపరాయి బండ పడి చిన్నారి మృతి చెందిన ఘటన బుధవారం ఉదయం చోటు చేసుకుంది కొలుములపల్లె,గ్రామానికి చెందిన చిన్న మద్దయ్య,సువర్ణ,దంపతుల కుమార్తె యామిని, సం 4 ని వారితోపాటు బేతంచెర్ల పట్టణంలోనీ వారు పని చేసే పాలిష్ ఫ్యాక్టరీ వద్దకు తీసుకెళ్లారు.వారు పని చేస్తుండగా పాప ఆడుకుంటూ నాపరాయి బండను పట్టుకోగా బండ ఒరిగి మీద పడడంతో చిన్నారి మృతి చెందింది దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
- Advertisement -



