శాశ్వత అన్నదాన పథకానికి విరాళ దాతలు

- Advertisement -

శాశ్వత అన్నదాన పథకానికి విరాళ దాతలు

Donors to Perpetual Food Scheme

శ్రీశైలం
డిసెంబర్ 4వ తేదీన బ్రహ్మక పుణ్యక్షేత్రమైన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వాముల వారి శ్రీశైల దేవస్థానంలో భక్తుల అన్నదాన సౌకర్యార్థం కొరకు శాశ్వత అన్నప్రసాద పథకానికి విరాళం రూ. 1,00,116 /-లను  శ్రీ  చల్లా శ్రీనివాసరావు, పిడుగురాళ్ళ, పల్నాడు జిల్లా వారు  అందజేశారు. ఈ మొత్తాన్ని   శ్రీశైల దేవస్థానం పర్యవేక్షకులు టి. హిమబిందుకు  అందజేయడం జరిగింది. దాతకు తగు దర్శనం అనంతరం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వాముల వారి లడ్డు ప్రసాదాలను జ్ఞాపికను శేషవస్త్రం తగు రసీదు శ్రీశైల దేవస్థానం పర్యవేక్షి శిఖరాలు టీ హిమబిందు చేతుల మీదుగా అందజేయడం జరిగింది

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular