- Advertisement -
బంగారంపై పెట్టుబడికి ఇదే మంచి సమయం
This is a good time to invest in goldహైదరాబాద్
బంగారంపై పెట్టుబడి పెట్టాలనుకునే కస్టమర్లకు ఇదే మంచి సమయమని పి.సత్యనారాయణ జూలరీ మనేజర్ రాజేంద్ర సింగ్ అన్నారు. పెళ్లిళ్లు పండుగలు సీజన్ సమీపిస్తున్న తరుణంలో ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ, పి. సత్యనారాయణ జువెలరీస్ ‘వివాహ, పండుగ సీజన్ ఉత్సవ్’ ఆఫర్లు ప్రకటించింది. డైమండ్లు, అన్ కట్ డైమండ్లు, ఫ్రెషస్ స్టోన్లపై ఫ్లాట్ 25% తగ్గింపు ఇస్తుంది. ఈ ప్రత్యేక ఆఫర్లు హైదరాబాద్ అన్ని పి.సత్యనారాయణ జూలరీ షోరూంల్లో ఈరోజు నుంచి డిసెంబర్ 1 వరకు అందుబాటులో ఉంటాయి తెలిపారు. ప్రతి ఏటా కొత్త డిజైనర్ కలెక్షన్స్ అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపారు.
సుమారు 70 సంవత్సరాలుగా తమ నిరంతర మద్దతు కోసం కస్టమర్లకు కృతజ్ఞతలు తెలుపుతూ, 916 హాల్మార్క్తో అత్యధిక నాణ్యతా ప్రమాణాలను నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా అధునాతన డిజైన్లను అందుబాటులో ఉంచడం మా సక్సెస్ ఫార్ములా అని వారు తెలిపారు.
- Advertisement -




