ఆధార్ అప్డేట్ లేక ప్రజలు నానా ఇబ్బందులకు గురవుతున్నారు

- Advertisement -

ఆధార్ అప్డేట్ లేక ప్రజలు నానా ఇబ్బందులకు గురవుతున్నారు

People are facing various problems without Aadhaar update

అధికారుల నిర్లక్ష్యమా లేక సచివాలయం సిబ్బందిదా

*బిజెపి మండల ప్రధాన కార్యదర్శి రామచంద్ర

కౌతాళం
ఆధార్ అప్డేట్  లేక మండల ప్రజలు నాన ఇబ్బందులకు గురి అవుతున్నారని  రామచంద్ర అధికారులపై మండిపడ్డారు. వారు మాట్లాడుతూ గతం లొ సచివాలయం 1 నందు ఆధార్ అప్డేట్ చేసేవాళ్లు ఇప్పుడు ఎందుకు చేయట్లేదు
ఆధార్ అప్డేట్ డిసెంబర్ 14 చివరి తేదీని చెబుతున్న మండల ఆధికారులు నిర్లక్ష్యం వల్ల విద్యార్థులు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ విషయంపై ఎవరు ఎవరి పైన చర్య తీసుకోవడం లేదని వాపోయారు.
జిల్లా అధికారులు ఆధార్ అప్డేట్ పై  సీరియస్ గ ఉన్న అధికారులు పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు . ఆధార్ అప్డేట్ చేయడానికి సచివాలయం సిబ్బంది లేదా ఉంటే ఎందుకు చేయట్లేదు ప్రశ్నించారు.  32 పల్లెలకు కౌతల మండలమైన ఆధర్ అప్డేట్ కార్యాలయం లేకపోవడం సిగ్గుచేటని ఆవేదన వ్యక్తం చేశారు.నిర్లక్ష్యం వహిస్తున్నారా, నీకు ప్రజల సమస్యలు పట్టవా ఇకనైనా మండల అధికారులు ఈ సమస్యపై  దృష్టి సారించి ప్రజల సమస్యలు ఫై స్పందించలని  కోరారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular