- Advertisement -
ప్రశాంతంగా ఎమ్మెల్సీ ఓటింగ్
MLC voting calmlyఅమలాపురం
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమ లాపురం లో ఉభయగోదావరి ఎమ్మెల్సీ ఓటింగ్ ప్రశాంతంగా జరిగింది. ఉదయం నుండి ఉపాధ్యాయులు ఓటింగ్ ను ఉప యోగించుకుంటున్నారు.అమలాపురం జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశా లలో ఏర్పాటుచేసిన పోలింగ్ స్టేషన్ 60 లో మహిళలు ఓటర్లు ఎక్కు వక ఓటు హక్కు వినియోగించు కుంటున్నారు.పోలింగ్ స్టేషన్ వద్ద అమలాపురం పోలీస్ బారి బందో బస్తు ఏర్పాటుచేశారు
- Advertisement -




