కనకమహాలక్ష్మీకి మార్గశిర తొలిపూజ

- Advertisement -

కనకమహాలక్ష్మీకి మార్గశిర తొలిపూజ

Margasira first puja to Kanakamahalakshmi

విశాఖపట్నం
భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లి, ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం శ్రీకనక మహాలక్ష్మీ అమ్మవారికి అత్యంత ప్రియమైన మార్గశిర గురువారంలో ఘనంగా తొలిపూజ నిర్వహించా రు. బుధవారం అర్ధరాత్రి నుంచి భక్తులు రాష్ర్ట వ్యాప్తంగా తరలివ చ్చారు. ఈమేరకు ఆలయ అధికా రులు, పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గురువారం తెల్లవారు జాము నుంచి అమ్మవారి దర్శనా నికి అనుమతించారు. వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular