- Advertisement -
విద్యుత్ షాక్ తో మహిళ మృతి
Woman dies of electric shockఅనంతపురం
అనంతపురం జిల్లా తాడిపత్రి మండల పరిధిలోని అయ్యవారిపల్లె గ్రామము లో వరలక్ష్మి (50) విద్యుత్ షాక్ తో మృతి చెందింది. మృతురాలు శుక్రవారం తెల్లవారుజామున వారి ఇంట్లో రైస్ కుక్కర్ తో రైస్
వండుతుండగా రైస్ కుక్కర్ మూత సరిగ్గా పడలేదు అని రైస్ కుక్కర్ మూత పెడుతుండగా చేతికి కరెంట్ షాక్ తగిలి గాయపడింది. ఇంట్లో వాళ్ళు గమనించి తాడపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకు వెళుతుండగా
మార్గమధ్యంలో మరణించింది.
- Advertisement -




