మీర్ పేట్ కార్పోరేటర్ నిరాహార దీక్ష

- Advertisement -

మీర్ పేట్ కార్పోరేటర్ నిరాహార దీక్ష

Meerpate Corporator hunger strike

రంగారెడ్డి
మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల పనితీరును నిరసిస్తూ మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు కార్పొరేటర్ విజయలక్ష్మి రాజు నిరాహార దీక్షకు కూర్చున్నారు. మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ జనప్రియ మహానగరంలో అక్రమంగా సెల్లార్ నిర్మాణాలు జరుగుతున్నా మున్సిపల్ కమిషనర్, టౌన్ ప్లానింగ్  అధికారులు పట్టించుకోవడంలేదు. అందుకు నిరసనగా 31 వ డివిజన్ కార్పొరేటర్ విజయలక్ష్మి రాజు మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular