చెరువులోకి దూసుకుపో్యిన కారు

- Advertisement -

చెరువులోకి దూసుకుపో్యిన కారు

The car plunged into the pond

ఐదుగురు యువకులు మృతిస
యాదాద్రి
యాదాద్రి భువనగిరి జిల్లాలో తీవ్ర విషాదం జరిగింది. భూదాన్ పోచంపల్లి మండలం జలాల్పూర్ వద్ద కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది.  చెరువులో మునిగి ఐదుగురు యువకులు మృతి చెందారు. హైదరాబాద్ నుంచి భూదాన్ పోచంపల్లికి వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. మృతులు హైదరాబాద్  ఎల్బీ  నగర్ కు చెందిన వంశి (23), దిగ్నేశ్ (21), హర్ష (21),బాలు (19), వినయ్ (21) లుగా గుర్తించారు. మృతదేహాలను భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular